Thursday, November 5, 2015

నేను గతంలో తెలిపిన ఒక PTC సైట్ గురించి మళ్ళీ ప్రస్తావించబోతున్నాను. మీరు చదివే ఉంటారు Paid2youtube.గురించి! నేను అప్పుడప్పుడూ ఖాళీ దొరికినప్పుడల్లా యాడ్స్ చూస్తూ ఈ సైట్ ను విజిట్ చేస్తూ వచ్చాను. నా అకౌంట్ లోకి మొత్తం 6.89 డాలర్లు వచ్చి పడ్డాయి. ఇలా వర్కు చేస్తూ మొత్తం 10డాలర్లు సంపాదిస్తే మన paypal Acount లోకి రప్పించుకోవచ్చు. అది సరే ఇంతకీ జరిగిందేమిటంటే నేను సంపాదించిన డాలర్లతో నేనే అడ్వటైజర్ గా జాయిన్ అయ్యి నా సాక్ష్యం బ్లాగును ప్రమోట్ చేశాను. 1000వీక్షకులకు 3డాలర్లు ఖర్చవుతాయి. అప్లై చేసిన వెంటనే నా అకౌంట్ లోని 6.89 డాలర్లలోంచి 3డాలర్లు కట్ అయ్యి నా బ్లాగు ఈ విధంగా అడ్వటైజర్స్ మెంట్ లిస్ట్ లోకి జాయినయిపోయింది.
ఊహించని విధంగా నా బ్లాగు వీక్షకులు పెరిగిపోయారు. ఇందంతా మీకు ఎందుకు చెప్పాల్చి వస్తుందంటే మీకు కూడా ఈక్రింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 10డాలర్లు సంపాదించుకుంటే డబ్బు రూపంలో తీసేసుకోవచ్చు. లేదనుకుంటే మీ బ్లాగును కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. కనీసం నెలకి 10డాలర్లు సంపాదించవచ్చు. లేకపోతే మన సైట్ ను మూడుసార్లు ఈజీగా ప్రమోట్ చేసుకుని విజిటర్స్ ను పెంచుకోవచ్చు. మీకు యూట్యూబ్ చానెల్ ఉండి వీడియోలను ప్రమోట్ చేసుకున్నా యాడ్ సెన్స్ మనీ జెనరేట్ అవుతుంది. అన్నీ లాభాలే! మీరు కూడా ఒకసారి ట్రై చేయడం కాదు తప్పనిసరిగా జాయినవ్వండి. జాయిన్ కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి..

0 Comments:

Post a Comment

Welcome to Your Comments

Popular Posts

Recent Posts