తెలుగు డబ్బింగ్ సినిమాల సునామీ!

హాయ్ రీడర్స్! ఈరోజు మీకు తెలుగు డబ్బింగ్ సినిమాల బ్లాగ్ ఒకటి పరిచయం చేస్తున్నాను. ఈ సైట్ లింక్ ఇదిగోండి: Telugu Moviez. ఇందులో ప్రతిరోజూ ఒక రెండు,మూడు కొత్త సినిమాలు అప్ లోడ్ చేయబడుతున్నాయి. మీకు తెలుగు డబ్బింగ్ సినిమాల ఇంట్రస్ట్ ఉంటే హ్యాపీగా ఈ బ్లాగ్ నుండి ఉచితంగా మీకు నచ్చిన సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈమధ్య మన తెలుగు సినిమాలన్నీ పిచ్చి,పిచ్చి ప్రేమ కథలతో విసిగెత్తిస్తున్నాయి కదా! అదే ఈ హాలివుడ్ సినిమాలైతే వింత,వింత ప్రయోగాలతో కూడి చూడడానికి ఇంట్రస్ట్ కలిగిస్తాయి. అదీ మన మాతృభాష కాబట్టి సినిమాను అర్ధం చేసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు.మరెందుకాలస్యం ఆ బ్లాగును ఒక లుక్ వేసేయండి మరి!!!

YouTube ఛానెల్స్ ఎందుకు సస్పెండ్ అయ్యిపోతున్నాయి?

హాయ్ రీడర్స్! ఈరోజు కొత్త ట్రాఫిక్ తో వచ్చేసా. ఈమధ్య కాలంలో మన ఇండియన్స్ యూట్యూబ్ ఛానెల్స్ ఒకొకటిగా గాల్లో కల్సి పోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో తెల్సా? ఒకే సిస్టంలో మన వాళ్లు 5.6 ఈమెయిల్స్ సృష్టించి 10 నుండి 15 ఛానెల్స్ పెడుతున్నారు. నిజానికి ఒక వ్యక్తీ మూడు మెయిల్స్ కంటే ఎక్కువ రన్ చేయడం వలన గూగుల్ సంస్థ పసిగట్టి ఆయా YouTube ఛానెల్స్ ను ఎగరగోడుతుంది. ఇదే కాకుండా ఏమాత్రం కంటెంట్ గాని,Images గాని Tags గాని, టైటిల్ గాని కాపీ అయ్యుండకూడదు. ఇవి ఉంటే ఏదో ఒకరోజు ఛానెల్ ఎగిరిపోవడం ఖాయం. ఇకపోతే అత్యధిక ఇండియన్ YouTube యూజర్లు youtube ఏమాత్రం అంత సెక్యూర్ కాదన్న భావనలోనే ఉన్నారు.
       YouTube పై అంత నమ్మకం పెట్టుకోవడం ప్రమాదకరమన్న అభిప్రాయం వెలువడుతోంది. చూద్దాం ఈవిషయంలో గూగుల్ ఏమి సెలవిస్తుందో?

మళ్ళీ మీ ముందుకు

మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఈసారి మరిన్ని ఆర్టికల్స్ తో...

ఇంటర్ నెట్ లో డబ్బు సంపాదనకు 10 బెస్ట్ ఐడియాలు!

మీరు ఇంటర్ నెట్ ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఇవిగో మీకు 10 బెస్ట్ ఐడియాలు...Read more